Gandhi Jayanthi : Remembering Gandhiji
గాంధీ తాత GSR > బోసి నవ్వుల తాత మన గాంధీ తాత, సత్య అహింసల సంధాత మనతాత. > > ఉప్పుతో పరపాలనకు ముప్పు తెచ్చిన తాత, శాంతి తోటి పెను క్రాంతి తెచ్చిన తాత. > > సత్యాగ్రహముతో అధికార మదము దించిన తాత, పదవి లేకనే పనులు చక్క బెట్టిన తాత. > > కృషితో నాస్తి దుర్భి...
Read Full Contribution →