Retired Teaching and Non-Teaching Associations Sports on the eve of 15th Aug 2026KURTA teams were the winners in both Volleyball and Ball Badminton events. Retired Non-Teaching Teams were runners up.
📎 View Document2026-08-14 05:38:20
KU Golden Jubilee CelebrationDear Members,
The KU Golden Jubilee celebration held on 11 August 2026 at the Senate Hall was a grand success, thanks to your enthusiastic participation. Our heartfelt thanks to everyone who attended in such large numbers. The nostalgic memories shared by our senior members made the occasion truly special.
We were also honoured by the presence of Prof. K. Prathapa Reddy, Honourable Vice Chanellor and Sri Kadiam Srihari, alumnus of the erstwhile PG Centre and former Deputy Chief Minister.
We sincerely regret that, due to paucity of time, many senior members could not get an opportunity to share their memories. We will invite them to our union office and felicitate soon.
We hope to preserve these memories through the photos and videos of the event. They will shortly be uploaded at: kurta.live/gj/gj_function.php
Thank you ALL for making the Golden Jubilee a memorable celebration!
— KURTA Executive Committee
📎 View Document2026-08-11 17:57:17
Prof. Banna Ilaiah felicitated in Vijayawada.తేది 22జూలై 2026 బుధవారం సాయంకాలం గం.6.00 లకు విజయవాడ లోని హనుమంతరాయ గ్రంథాలయం, గాంధీనగర్ లో దాశరథి 101 జయంతి సభను సమైక్య భారతి, కిన్నెర ఆర్ట్స్ వారు నిర్వహించిన సభలో పాల్గొని ప్రసంగించిన అనంతరం ప్రొఫెసర్ బన్న అయిలయ్య గారిని సత్కరిస్తున్న ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులు గౌ.పి. త్రివిక్రమ్ రావు సత్కరించారు.
📎 View Document2026-07-23 09:34:24
Prof. G. Sreenivasa Reddy's poetic tribute to Dr. Jayashankar
*తెలంగాణ జాతిపితకు నివాళి*
జి. శ్రీనివాస్ రెడ్డి...
తెలంగాణ ఉచ్వాషగ, తెలంగాణ నిశ్వాసగ
మూడు దశల తెలంగాణ ఉద్యమాల ఊపిరైన
జయశంకర్ సారుకిదే నివాళి.
నీళ్లు నిధులు నియామకాల
పంపకంలో వంచనను
పదునైన కలంతో రాజీలేని గళంతో నిర్జించిన సజ్జనునికి నివాళి.
తెలంగాణ వికాస అస్థిత్వ తాత్వికుడు దార్శనికుడు
అవిశ్రాంత పోరాట యోధుడైన జయశంకరు సారుకిదే నివాళి.
యాచక దశనుండి శాసక దశకు తెలంగాణ ఎదుగాలని, మా రాష్ట్రం మాకు కావాలని బలంగా నినదించిన తెలంగాణ గొంతుకిదే నివాళి.
సకల జనుల ఐక్యతకై అహర్నిషలు శ్రమించి ఒకే వేదికకు తెచ్చి తెలంగాణ ఉధ్యమానికీ ఊపుతెచ్చిన మేధావికిదే నివాళి.
నిస్వార్థం నిరాడంబరత సంస్కారం ఆభరణాలుగ ధరియించి బతుకంతా తెలంగాణ యావతోటి స్వరాష్ట్రం తోవ చూపిన తెలంగాణా వేగు చుక్కకిదే నివాళి
ఆచితూచు మాటల్తో
గణాంకాల సాయంగా తెలంగాణా దోపిడిని రాపిడిని ఎండ గట్టిన దండి మనిషికిదే నివాళి.
చావు నాది బతుకు నాది బ్రతుకంతా తెలంగాణది గా బతికిన అమరుడు తెలంగాణ జాతి పిత కొత్తపల్లి జయశంకర్ సారుకిదే నివాళి
2026-06-21 08:31:31
KURTA Executive garlanded DR. K. Jayashankar;s statue in Ekashila Park in Warangal today on the eve of his Death Anniversary.KURTA Executive garlanded DR. K. Jayashankar;s statue in Ekashila Park in Warangal today on the eve of his Death Anniversary.
📎 View Document2026-06-21 08:28:43